Surprise Me!

Bhumana Karunakar Reddy Strong Comments: అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే | Asianet News Telugu

2025-09-16 0 Dailymotion

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అలిపిరి విగ్రహ వివాదంపై స్పష్టత ఇచ్చారు. “శంకు చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనేశ్వర విగ్రహం అవుతుంది? అది శ్రీమహావిష్ణువు విగ్రహమే” అని స్పష్టం చేశారు.
తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, జైలులో వేసినా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను వెనుకడుగు వేయనని హెచ్చరించారు.

#TTD #BhumanaKarunakarReddy #Tirupati #TTDNews #VishnuIdol #ShaniControversy #AndhraPradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon